Skip to main content

Posts

Showing posts from May, 2013

Our Modern Students 2012-13 Achivements

2012-13 గాను మా మోడరన్ విద్యార్ధులు అందించిన ఫలితాలు మీ ముందు ఉంచడమైనది, తల్లి తండ్రులు మా యొక్క ఘన విజయాలు గమనించగలరు. చిలకలురిపేట్ విద్యాచరిత్ర లో ఎల్లప్పుడూ అగ్రపీఠం మోడరన్ దే అని 
మరొకసారిమా మోడరన్ విద్యార్దులు నిరూపించారు. దానికి నిలువెత్తు నిదర్శనం మా ఈ SSC, Inter మరియు Degree ఫలితాలే. అటు SSC లో V.Lakshmi Prasanna (9.8/10) పట్టణంలో అగ్రస్థానం లో నిలువగా, ఇటు Inter లో చిలకలురిపేట్ పట్టణ స్థాయిలో అత్యధిక మార్కులు సాదించిన మా విద్యార్ధి A.V.N.D. Harika (979/100 M.P.C). అటు SSC, ఇటు Inter లోనే కాక డిగ్రీ స్థాయి లో అన్ని విభాగాలలో కూడా టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్ధులు 4. A.Ambika Devi(B.SC Stat), S.Siri Chandana (B.Sc Phy), S.Avinash (B.Com Comp), T.Poornima (B.Com Gen). అటు SSC, Inter ఇటు Degrre మూడింటిలోనూ తిరుగులేని ఫలితాలు ఒక్క"Modern" కే  సాధ్యం.

Hattrick Town First in S.S.C 2013 Results

ప్రకటించిన 10 వ తరగతి పరీక్షా  ఫలితాలలో మోడరన్ ప్రభంజనం . 9. 8 GPA తో V.Lakshmi Prasanna పట్టణం లో ప్ర ప్రధమ స్టానం లో నిలిచింది . 9. 7 GPA తో 13 మంది విద్యార్థులు, 9. 5 GPAతో 9 మంది విద్యార్థులు, 9. 3 GPAతో 7 మంది విద్యార్థులు, 9. 2 GPAతో 13 మంది విద్యార్థులు, మరియు  9. 0 GPAతో 13 మంది విద్యార్థులు. మొత్తం 203 మంది విద్యర్దులుకు కాను 201 ఉత్తీర్ణులు అయీనారు. అందులో    9. 0 GPA కన్నా ఎక్కువ సాదించిన మా విద్యార్ధులు 56 మంది . అంతే కాక పట్టణం లో మొదటిసారిగా వరుసగా 3 సార్లు టౌన్ ఫస్ట్ సాదించిన విద్యా సంస్థ మా మోడరన్ విద్యా సంస్థలు .