ప్రకటించిన 10 వ తరగతి పరీక్షా ఫలితాలలో మోడరన్ ప్రభంజనం . 9. 8 GPA తో V.Lakshmi Prasanna పట్టణం లో ప్ర ప్రధమ స్టానం లో నిలిచింది . 9. 7 GPA తో 13 మంది విద్యార్థులు, 9. 5 GPAతో 9 మంది విద్యార్థులు, 9. 3 GPAతో 7 మంది విద్యార్థులు, 9. 2 GPAతో 13 మంది విద్యార్థులు, మరియు 9. 0 GPAతో 13 మంది విద్యార్థులు. మొత్తం 203 మంది విద్యర్దులుకు కాను 201 ఉత్తీర్ణులు అయీనారు. అందులో 9. 0 GPA కన్నా ఎక్కువ సాదించిన మా విద్యార్ధులు 56 మంది . అంతే కాక పట్టణం లో మొదటిసారిగా వరుసగా 3 సార్లు టౌన్ ఫస్ట్ సాదించిన విద్యా సంస్థ మా మోడరన్ విద్యా సంస్థలు .