Skip to main content

Posts

Showing posts from 2013

A Grand Procession of Modern Educational Institutions to Support "SAMAIKHYA ANDHRA"

Today 31-08-2013 a thunderons agaitation of Modern Educational Institutions all branches(like High School T.M & E.M, Junior College, Degree College) contains nearly 5000 students conducted in a inspiring way through the streets of Chilakaluripet and blocked the National Highway 1/2 an hour. The Director Modern Educational Institutions made a heart touching speech, Why the United State should not be separated and the need of "SAMAIKHYA ANDHRA" ferociously at the NRT centre.

Modern Jr College Student Aditya Humanity

మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్ధి ఆదిత్య ఆదివారం రాత్రి పట్టణం లోని ఎగ్జిబిషన్ కు తన ఫ్రెండ్స్ తో పాటు చూడడానికి వేళ్ళాడు. అక్కడ తనకి ఒక పర్సు దొరికినిది. అందులో 10,000/- నగదు తో పాటు క్రెడిట్ కార్డు ఉన్నాయ్.  వాటిని జాగ్రత్తగా తెసుకు వేళ్ళి మోడరన్ విద్య సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్ గారికి అందజేసినాడు. కళాశాల డైరెక్టర్ గారు  పర్సు లో ఉన్న వివరాల ప్రకారం పర్సు పోగొట్టుకున్న  వ్యక్తిని తెలుసుకొని అతనిని పిలిపించి అతనికి తన పర్సును అందజేసినారు . కళాశాల డైరెక్టర్ గారు ఆదిత్య ను అభినందించారు .

Our Modern Students 2012-13 Achivements

2012-13 గాను మా మోడరన్ విద్యార్ధులు అందించిన ఫలితాలు మీ ముందు ఉంచడమైనది, తల్లి తండ్రులు మా యొక్క ఘన విజయాలు గమనించగలరు. చిలకలురిపేట్ విద్యాచరిత్ర లో ఎల్లప్పుడూ అగ్రపీఠం మోడరన్ దే అని 
మరొకసారిమా మోడరన్ విద్యార్దులు నిరూపించారు. దానికి నిలువెత్తు నిదర్శనం మా ఈ SSC, Inter మరియు Degree ఫలితాలే. అటు SSC లో V.Lakshmi Prasanna (9.8/10) పట్టణంలో అగ్రస్థానం లో నిలువగా, ఇటు Inter లో చిలకలురిపేట్ పట్టణ స్థాయిలో అత్యధిక మార్కులు సాదించిన మా విద్యార్ధి A.V.N.D. Harika (979/100 M.P.C). అటు SSC, ఇటు Inter లోనే కాక డిగ్రీ స్థాయి లో అన్ని విభాగాలలో కూడా టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్ధులు 4. A.Ambika Devi(B.SC Stat), S.Siri Chandana (B.Sc Phy), S.Avinash (B.Com Comp), T.Poornima (B.Com Gen). అటు SSC, Inter ఇటు Degrre మూడింటిలోనూ తిరుగులేని ఫలితాలు ఒక్క"Modern" కే  సాధ్యం.

Hattrick Town First in S.S.C 2013 Results

ప్రకటించిన 10 వ తరగతి పరీక్షా  ఫలితాలలో మోడరన్ ప్రభంజనం . 9. 8 GPA తో V.Lakshmi Prasanna పట్టణం లో ప్ర ప్రధమ స్టానం లో నిలిచింది . 9. 7 GPA తో 13 మంది విద్యార్థులు, 9. 5 GPAతో 9 మంది విద్యార్థులు, 9. 3 GPAతో 7 మంది విద్యార్థులు, 9. 2 GPAతో 13 మంది విద్యార్థులు, మరియు  9. 0 GPAతో 13 మంది విద్యార్థులు. మొత్తం 203 మంది విద్యర్దులుకు కాను 201 ఉత్తీర్ణులు అయీనారు. అందులో    9. 0 GPA కన్నా ఎక్కువ సాదించిన మా విద్యార్ధులు 56 మంది . అంతే కాక పట్టణం లో మొదటిసారిగా వరుసగా 3 సార్లు టౌన్ ఫస్ట్ సాదించిన విద్యా సంస్థ మా మోడరన్ విద్యా సంస్థలు .

Town First in IPE March 2013 Sr Inter Results

Best Result in Jr Inter 2013 in Town

Modern Kids 1st Convocation Celebrations

20th Anniversary of Modern E.M School - S.thota Campus

Stellar School 3rd Annual day Celebrations

Jr College Farewell Celebrations

It was such a fantastistic farewell party that we had day . We never thought that the event would go in such a fabulous manner. All our staff and the students had a great time and everything went fine. The programme started by lighting the candles to express our heartful condolence for the victims of bomb blasts which took place in Hyderabad that shook millions of people all over the country.

Later merit students of the previous year were presented and were wished by all. They were encouraged and given suggestions by us. Juniors were also given motivation to prove their skills and enhance our institution fame. Organisation was well managed by our staff members and was praised by everyone.

Modern Science Expo 2013

Sankranthi Celebrations