మోడరన్ జూనియర్ కళాశాల విద్యార్ధి ఆదిత్య ఆదివారం రాత్రి పట్టణం లోని ఎగ్జిబిషన్ కు తన ఫ్రెండ్స్ తో పాటు చూడడానికి వేళ్ళాడు. అక్కడ తనకి ఒక పర్సు దొరికినిది. అందులో 10,000/- నగదు తో పాటు క్రెడిట్ కార్డు ఉన్నాయ్. వాటిని జాగ్రత్తగా తెసుకు వేళ్ళి మోడరన్ విద్య సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్ గారికి అందజేసినాడు. కళాశాల డైరెక్టర్ గారు పర్సు లో ఉన్న వివరాల ప్రకారం పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని తెలుసుకొని అతనిని పిలిపించి అతనికి తన పర్సును అందజేసినారు . కళాశాల డైరెక్టర్ గారు ఆదిత్య ను అభినందించారు .
In Media
Eenadu
Sakshi