మరొకసారిమా మోడరన్ విద్యార్దులు నిరూపించారు. దానికి నిలువెత్తు నిదర్శనం మా ఈ SSC, Inter మరియు Degree ఫలితాలే. అటు SSC లో V.Lakshmi Prasanna (9.8/10) పట్టణంలో అగ్రస్థానం లో నిలువగా, ఇటు Inter లో చిలకలురిపేట్ పట్టణ స్థాయిలో అత్యధిక మార్కులు సాదించిన మా విద్యార్ధి A.V.N.D. Harika (979/100 M.P.C). అటు SSC, ఇటు Inter లోనే కాక డిగ్రీ స్థాయి లో అన్ని విభాగాలలో కూడా టౌన్ ఫస్ట్ సాధించిన మా విద్యార్ధులు 4. A.Ambika Devi(B.SC Stat), S.Siri Chandana (B.Sc Phy), S.Avinash (B.Com Comp), T.Poornima (B.Com Gen). అటు SSC, Inter ఇటు Degrre మూడింటిలోనూ తిరుగులేని ఫలితాలు ఒక్క"Modern" కే సాధ్యం.